Sumam Pratisumam (From "Maharshi") - (Tamilanda.Net) – (Tamilanda.Net)

Sumam Pratisumam (From "Maharshi") - (Tamilanda.Net)

Composers, S.P. Balasubrahmanyam & S. Janaki
⬇ Download M4A
⬇ Downloaded 16 times
(0/5)
0 Likes

Lyrics

హ హా ఆ ఆ హ హ హ హా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
తననాననాన తననాననాన
సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం
సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం

ణువణువున కలకలహం
భానోదయాన చంద్రోదయాలు
సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం
హ హా ఆ ఆ హ హ హ హా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
వేణువ వీణియ ఏవిటి నాదము
వేణువ వీణియ ఏవిటి నాదము

చంచలం సుఖం మధుర మధురం
మయం హృదం తరం గిరిజ సురతం
ఈ వేళ నాలో రాగోల్లసాలు
ఈ వేళ నాలో రాగోల్లసాలు
కాదు మనసా ఆ ఆ ప్రేమ మహిమా నాదు హృదయం
భానోదయాన చంద్రోదయాలు
సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం
హా తార రతార రతారా తార రతార రతార
హా ఆ ఆ ఆ

ంబరాలంతట

ంబరాలంతట

మరం
వరం వరం వరం చెలియ ప్రణయం
ఆ వేగమేదీ నాలోన లేదు
ఆ వేగమేదీ నాలోన లేదు
ప్రేమమయమూ ఆ ఆ ప్రేమమయమూ నాదు హృదయం
భానోదయాన చంద్రోదయాలు
సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం
సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం

ణువణువున కలకలహం
భానోదయాన చంద్రోదయాలు
సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం
సాహిత్యం: ఆత్రేయ: మహర్షి: ఇళయరాజా

Related Songs