Induvadana (From "Challenge") - (Tamilanda.Net) – (Tamilanda.Net)

Induvadana (From "Challenge") - (Tamilanda.Net)

Composers, S.P. Balasubrahmanyam & S. Janaki
⬇ Download M4A
⬇ Downloaded 13 times
(0/5)
0 Likes

Lyrics

ఇందువదన కుందరదన
మంధగమన మధురవచన
గణన జగన సొగసులలనవే
ఇందువదన కుందరదన
మంధగమన మధురవచన
గణన జగన సొగసులలనవే
తొలివలపే తెలిపె చిలిపి సిగ్గులనే
చెలి చిగురు తొడిగే వగల మొగ్గలనే
ఐ లవ్ యూ ఓ హారిక
నీ ప్రేమకే జోహారిక
ఐ లవ్ యూ ఓ హారిక
నీ ప్రేమకే జోహారిక
ఇందువదన కుందరదన
మంధగమన మధురవచన
గణన జగన సొగసులలనవే
కవ్వించే కన్నులలో
కాటేసే కలలెన్నో
పక పక నవ్వులలో
పండిన వెన్నెలవై నన్నందుకో
కసి కసి చూపులతో
కొస కొస మెరుపులతో నన్నల్లుకో
ముకుళించే పెదవుల్లో మురిపాలు
రుతువుల్లో మధువంత సగపాలు
సాహోరే భామ హోయి
ఇందువదన కుందరదన
మంధగమన మధురవచన
గణన జగన సొగసులలనవే
తొలివలపే తెలిపె చిలిపి సిగ్గులనే
చెలి చిగురు తొడిగే వగల మొగ్గలనే
ఐ లవ్ యూ ఓ హారిక
నీ ప్రేమకే జోహారిక
ఐ లవ్ యూ ఓ హారిక
నీ ప్రేమకే జోహారిక
మీసంలో మిసమిసలు
మోసాలే చేస్తుంటే
బిగిసిన కౌగిలిలో
సొగసరి మీగదలే దోచేసుకో
రుస రుస వయసులతో
యదధల ధరువులతో ముదాడుకో
చలిపుట్టే ఎండల్లో సరసాలు
పగపట్టే పరువంలో ప్రణయాలు
జోహారే ప్రేమ హోయి
ఇందువదన కుందరదన
మంధగమన మధురవచన
గణన జగన సొగసులలనవే
తొలివలపే తెలిపె చిలిపి సిగ్గులనే
చెలి చిగురు తొడిగే వగల మొగ్గలనే
ఐ లవ్ యూ ఓ హారిక
నీ ప్రేమకే జోహారిక
ఐ లవ్ యూ ఓ హారిక
నీ ప్రేమకే జోహారిక
ఇందువదన కుందరదన
మంధగమన మధురవచన
గణన జగన సొగసులలనవీ హే

Related Songs