సుందరి నీవు సుందరిడేను సంగమమే ఒక యోగం (ఓ ఓ) సుందరుడీవు సుందరి నేను సంగమమే ఒక యోగం చేయి పట్టి నిన్ను చేరు వేళ నేను ఆలపించే చూడు ఆనందరాగం సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం (ఓ ఓ) సుందరుడీవు సుందరి నేను సంగమమే ఒక యోగం INSTRUMENTAL మాటలకందని రూపం, వర్ణించలేం ఈ కావ్యం
ందం, నాకది మంగళ బంధం నీ నవ్వులన్నీ చంద్రోదయాలే
రుణోదయాలే ఆ ఆ సుందరుడీవు సుందరి నేను సంగమమే ఒక యోగం (ఓ ఓ) సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం చేయి పట్టి నిన్ను చేరు వేళ నేను ఆలపించే చూడు ఆనందరాగం సుందరుడీవు సుందరి నేను సంగమమే ఒక యోగం (ఓ ఓ) సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం INSTRUMENTAL ఆమని పండుగ చేసే స్వప్నాల లోకము విరిసే ప్రేమ సరాగము పిలిచే స్వర్గం ఎదురుగా నిలిచే
నురాగం మన్మథ యాగం భువిని వెలిసే మనకొక లోకం ఆ ఆ సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం (ఓ ఓ) సుందరుడీవు సుందరి నేను సంగమమే ఒక యోగం చేయి పట్టి నిన్ను చేరు వేళ నేను ఆలపించే చూడు ఆనందరాగం సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం (ఓ ఓ) సుందరుడీవు సుందరి నేను సంగమమే ఒక యోగం