Kaliki Chilaka (From "Jwala") - (Tamilanda.Net) – (Tamilanda.Net)

Kaliki Chilaka (From "Jwala") - (Tamilanda.Net)

Composers, S.P. Balasubrahmanyam & S. Janaki
⬇ Download M4A
⬇ Downloaded 14 times
(0/5)
0 Likes

Lyrics

కలికి చిలక చలికి దరికి చేరగనే
చినుకులిగిరి వలపు రగిలి కోరగనే
జాణ మేన వాన వీణ ఝల్లుమన్నది

ల్లుకున్నది
జాణ మేన వాన వీణ ఝల్లుమన్నది

ల్లుకున్నది
కౌగిలింతలోనే... హేయ్... హేయ్
కలికి చిలక చలికి దరికి చేరగనే
చినుకులిగిరి వలపు రగిలి కోరగనే
వానొచ్చి తడిసాక వయసెంతో తెలిసింది తొలిసారిగా
నీవొచ్చి కలిశాక మనసంటే తెలిసింది ఒక లీలగా
ఆ గాలి వానల్లె కలిశాము
ఎద మంటల్లో చలి గుళ్ళో చేరాము
మెరుపల్లె ఉరుమల్లె కలిశాము
తొలివయసుల్లో వడగళ్ళే ఏరాము
మనం మనం
మనం మనం వరించడం
తరించడం ఇహం పరం
క్షణం క్షణం నిరీక్షణం సుఖం సుఖం
లలల... కలికి చిలక చలికి దరికి చేరగనే
వయసు తడిసి వలపు రగిలి కోరగనే
మెరుపు తీగలాంటి మేను మెలికపడ్డది
ఉరుముతున్న నిన్ను చూసి ఉలికిపడ్డది
మెరుపు తీగలాంటి మేను మెలికపడ్డది
ఉరుముతున్న నిన్ను చూసి ఉలికిపడ్డది
కౌగిలింతలోనే... హేయ్... హేయ్
కలికి చిలక చలికి దరికి చేరగనే
వయసు తడిసి వలపు రగిలి కోరగనే
వాటేసుకుంటేనే వయసొచ్చే ఈ సందే సందిళ్ళలో... హో

ందాలు వరదల్లె పొంగేటి కౌగిళ్ళలో... హ
సూరీడు వెళ్ళాక సాయంత్రం
తొలి నా ఈడు కోరింది నీ మంత్రం
చుక్కల్తో వచ్చింది ఆకాశం
చలి చూపుల్లో తెచ్చింది ఆవేశం
ప్రియం ప్రియం
ప్రియం ప్రియం జతిస్వరం
పరస్పరం స్వయంవరం
నరం నరం ఒకే స్వరం నిరంతరం
తరార కలికి చిలక చలికి దరికి చేరగనే
చినుకులిగిరి వలపు రగిలి కోరగనే
జాణ మేన వాన వీణ ఝల్లుమన్నది

ల్లుకున్నది
మెరుపు తీగలాంటి మేను మెలికపడ్డది
ఉరుముతున్న నిన్ను చూసి ఉలికిపడ్డది
కౌగిలింతలోనే... హేయ్... హేయ్
కలికి చిలక చలికి దరికి చేరగనే
వయసు తడిసి వలపు రగిలి కోరగనే

Related Songs