నుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను శృంగారమునకీవే శ్రీకారమే కావే కురిసేను విరిజల్లులే ఒకటయ్యేను ఇరు చూపులే ఆకులపై రాలు ... ఆకులపై రాలు హిమబిందువువోలె నా చెలి ఒడిలోన పవళించనా ఆకులపై రాలు హిమబిందువువోలె నా చెలి ఒడిలోన పవళించినా రాతిరి పగలు మురిపాలు పండించు చెలికాణ్ణి ఎద చేర్చి లాలించనా నేను నీకు రాగ తాళం నీవు నాకు వేద నాదం కురిసేను విరిజల్లులే ఒకటయ్యేను ఇరు చూపులే