ఓహో లైలా ఓ చారు శీల కోపం ఎలా మనకేల గోల మందార మాల మపటేల ఓహో పిల్లా సుభానల్లా, సరాగం లో విరాగాల మిస మిస వయసు రుస రుసల దరువుల గుస గుస తెలిసే కలికి చిలక కసి కసి పెదవి కదలికల కవితల పిలుపులు తెలిసే కవిని గనక ఓహో లైలా ఓ చారు శీల కోపం ఎలా మనకేల గోల మందార మాల మపటేలా విశాఖ లో నువ్వు నేను వసంతమే ఆడాల హుషారుగ చిన్న పెద్దా షికారులె చెయ్యాల వివాహపు పొద్దుల్లోనే వివాదమ ఓ బాల వరించిన వలపుల్లోనే విరించిలా రాయల
తివల్లోన కోపమే రూపమా కోప తాపాలా మగువల్లోన తాప్పని తాలమ చాల్లే బాల నీ చచ చీలా సంధ్య రాగాలాపన ఓహో లైలా ఓ చారు శీల కోపం ఎలా మనకేల గోల మందార మాల మపటేల ఓహో పిల్లా సుభానల్లా, సరాగం లో విరాగాల మిస మిస వయసు రుస రుసల దరువుల గుస గుస తెలిసే కలికి చిలక కసి కసి పెదవి కదలికల కవితల పిలుపులు తెలిసే కవిని గనక హా జెపించిన మంత్రం నీదే తపించిన స్నేహం లో ప్రపంచము స్వర్గం నీవే స్మరించిన ప్రేమల్లో
ంటూ నీకై జ్వలించిన ప్రాణం లో
న్నీ తెలిసి క్షమించవే ప్రాయంతో కాళ్ళ బేరాలకి వచ్చినాకైనా కాకాలే తీరవా
న్నా కేకలే ఆపవా పోవే బాల చలించు గోల ప్రేమిస్తున్న ఘాటుగా ఓహో లైలా ఓ చారు శీల కోపం ఎలా మనకేల గోల మందార మాల మపటేల ఓహో పిల్లా సుభానల్లా, సరాగం లో విరాగాల
రె మిస మిస వయసు రుస రుసల దరువుల గుస గుస తెలిసే కలికి చిలక కసి కసి పెదవి కదలికల కవితల పిలుపులు తెలిసే కవిని గనక ఓహో లైలా ఓ చారు శీల కోపం ఎలా మనకేల గోల మందార మాల మపటేలా