లలూ శిలలూ తెలిపే కథలు పలికే నాలో గీతాలై వేవేల వర్ణాల ఈ నేల కావ్యాన తల్లి గోదారి తుళ్ళితుళ్ళి పారేటి పల్లె పల్లె పచ్చాని పందిరి పల్లె పల్లె పచ్చాని పందిరి నిండు నూరేళ్ళు పండుముత్తైదువల్లె ఉండు పంట లచ్చిమి సందడి పంట పంట లచ్చిమి సందడి వానవేలితోటి నేలవీణ మీటే నీలినింగి పాటే ఈ చేలట కాళిదాసులాంటి తోట రాసుకున్న కమ్మనైన కవితలే ఈ పూలట ప్రతి కదలికలో నాట్యమే కాదా ప్రతి ఋతువు ఒక చిత్రమే కాదా ఎదకే కనులుంటే వేవేల వర్ణాల ఈ నేల కావ్యాన
లలూ శిలలూ తెలిపే కథలు పలికే నాలో గీతాలై వేవేల వర్ణాల ఈ నేల కావ్యాన