Kammani (From "Guna") - (Tamilanda.Net) – (Tamilanda.Net)

Kammani (From "Guna") - (Tamilanda.Net)

Composers, S.P. Balasubrahmanyam & S. P. Sailaja
⬇ Download M4A
⬇ Downloaded 12 times
(0/5)
0 Likes

Lyrics

రాయి
ఏం రాయాలి
Letter
ఎవరికి
నీకు
నాకా
Hmm
నాకు రాయడం రాదు
ఈ మధ్యనే సంతకం పెట్టడం నేర్చుకున్నా
Wait wait
నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
నాకు చదివి వినిపించి తర్వాత నువ్ చదువుకో
హ్మ్ హ హ హా I like it Hmm చెప్పు
హ్మ్
హు

నా ప్రియా
ప్రేమతో
నీకు (నీకు)
నే
రాసే
నేను
రాసే
ఉత్తరం
ఉత్తరం Letter ఛ

ని రాయ్

దే
చదువు
కమ్మని ఈ ప్రేమలేఖనే రాసింది హృదయమే
హహహ పాటలా మార్చి రాసావా

ప్పుడు నేను కూడా మారుస్తా

న్నాను గదా


ని మార్చుకో
ప్రియతమా నీ ఇంట్లో క్షేమమా
నేనే ఇక్కడ క్షేమం
ప్రియతమా నీవచట కుశలమా
నేనిచట కుశలమే
ఆహా ఓహో నిన్నూహించుకుంటే
కవిత మనసులో వరదలా పొంగుతుంది

దంతా రాయాలని కూర్చుంటే

క్షరాలే మాటలే
ఊహలన్నీ పాటలే కనుల తోటలో

దే
తొలి కలల కవితలే మాట మాటలో

దే ఆహా బ్రహ్మాండం
కవిత కవిత పాడు
కమ్మని ఈ ప్రేమలేఖనే రాసింది హృదయమే
ప్రియతమా నీవచట కుశలమా
నేనిచట కుశలమే
ఊహలన్నీపాటలే కనుల తోటలో
తొలి కలల కవితలే మాట మాటలో
ఓహో కమ్మని ఈ ప్రేమలేఖనే
రాసింది హృదయమే
లాలలా లాలాల లాలలా లాలాల
ప్రియతమా నీవచట కుశలమా
నేనిచట కుశలమే
లాలలా లాలాల లాలలా లాలాల
హ్మ్మ్ నాకు తగిలిన గాయం

దే చల్లగా మానిపోతుంది

దేమిటో నాకు తెలీదు ఏమ్మాయో తెలీదు
నాకేమీ కాదసలు ఇది కూడా రాసుకో

క్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ

లాంటివి వేసుకోవాలి ఆ
ఇదిగో చూడు
నాకు ఏ గాయమైనప్పటికీ ఒళ్లు తట్టుకుంటుంది
నీ ఒళ్లు తట్టుకుంటుందా తట్టుకోదు
మా దేవి దేవి ఉమాదేవి

ది కూడా రాయాలా


ది ప్రేమ
నా ప్రేమ ఎలా చెప్పాలో తెలీక
ఇదవుతుంటే ఏడుపొస్తుంది
కానీ నేనేడ్చి నా శోకం
నిన్ను కూడా బాధపెడుతుందనుకున్నప్పుడు
వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది హహహ
మనుషులర్థం చేసుకునేందుకు
ఇది మామూలు ప్రేమ కాదు
ప్రేమ కాదు ప్రేమ కాదు ప్రేమ కాదు

గ్నిలాగ స్వచ్ఛమైనది
స్వచ్ఛమైనది స్వచ్ఛమైనది స్వచ్ఛమైనది
గుండెల్లో గాయమేమో చల్లంగ మానిపోయే
మాయ చేసే ఆ మాయే ప్రేమాయే
ఎంత గాయమైన గాని నా మేనికేమి గాదు
పువ్వు సోకి నీ సోకు కందేనే
వెలికి రాని వెర్రిప్రేమ
కన్నీటి ధారలోన కరుగుతున్నది
నాదు శోకమోపలేక
నీ గుండె బాధపడితే తాళనన్నది
మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు

గ్ని కంటే స్వచ్ఛమైనది
మమకారమే ఈ లాలి పాటగా
రాసేది హృదయమా

ర్ధభాగమై
నాలోన నిలువుమా
శుభలాలి లాలిజో లాలి లాలిజో
ఉమాదేవి లాలిజో లాలి లాలిజో
మమకారమే ఈ లాలి పాటగా
రాసేది హృదయమా
నా హృదయమా

Related Songs