Keeravani (From "Anveshana") - (Tamilanda.Net) – (Tamilanda.Net)

Keeravani (From "Anveshana") - (Tamilanda.Net)

Composers, S.P. Balasubrahmanyam & S. Janaki
⬇ Download M4A
⬇ Downloaded 12 times
(0/5)
0 Likes

Lyrics

సా ని స రి సా ని
సా ని స మ గా మరి
ప ద సా ని స రి సా ని ఆ హ ఆ
సా ని స మ గా మరి ఆ ఎ
ప ద సస ని రిరి స గగ గరి మమ గగ మా
స ని ద ప మ గ రి స ని
కీరవాణీ
చిలకలా కొలికిరో పాడవేమే
వలపులె తెలుపగా

సలు విరి తేనెలు చల్లగా

లరులు కురిసిన ఋతువుల తడిసిన
మధురస వాణి
కీరవాణీ
చిలకలా కొలికిరో పాడవేమే
వలపులె తెలుపగా
Ga ri sa pa ma ga pa ni
Sa ri ga ri ga sa ni sa

ందమై
ఈ గాలిలో గంధమై
నా తోటలో చైత్రమై
ఈ బాటనే నడిచిరా
ఈ గగనాలలో నీ చిరు తారనై

ధరాలలో నే చిరునవ్వునై
స్వరమే లయగా ముగిసే
సలలిత కలరుత స్వరనుత గతియుత
గమకము తెలియకనే
కీరవాణీ
చిలకలా కల కలా పాడలేదు
వలపులె తెలుపగా
ఇలా రాలిన పువ్వులు
వేదజల్లిన తావుల

లికిడి ఎరుగని పిలుపుల

లిగిన మంజుల వాణి
కీరవాణీ
చిలకలా కల కలా పాడలేదు
వలపులె తెలుపగా
నీ కన్నులా నీలమై
నీ నవ్వులా వెన్నెలై
సంపెంగలా గాలినై తారాడనా నీడనై
నీ కవనాలతో నే తొలి ప్రాణమై
నీ జవనాలలో జాజుల వాసనై
ఎదలో ఎదలో కదిలే
పడచుల మనసులు పంజర సుఖముల
పలుకులు తెలియకనే
కీరవాణీ
చిలకలా కల కలా పాడలేదు
వలపులె తెలుపగా

సలు విరి తేనెలు చల్లగా

లరులు కురిసిన ఋతువుల తడిసిన
మధురస వాణి
కీరవాణీ
చిలకలా కొలికిరో పాడవేమే
వలపులె తెలుపగా

Related Songs