Karigipoyanu (From "Marana Mrudangam") - (Tamilanda.Net) – (Tamilanda.Net)

Karigipoyanu (From "Marana Mrudangam") - (Tamilanda.Net)

Composers, S.P. Balasubrahmanyam & P. Susheela
⬇ Download M4A
⬇ Downloaded 14 times
(0/5)
0 Likes

Lyrics

కరిగి పోయాను కర్పూర వీణల
కలిసి పోయాను నీ వంశధారల
నా గుట్టు జారిపోతున్న
నీ పట్టు చిక్కిపోతున్న
నీ తీగ వణికిపోతున్న
రాగాలు దోచుకుంటున్న
కురిసి పోయింది ఓ సందె వెన్నెల
కలిసి పోయాక ఈ రెండు కన్నుల
మనసు పడిన కథ తెలుసుగా
ప్రేమిస్తున్నా తొలిగ
పడుచు తపనలివి తెలుసుగ
మన్నిస్తున్నా చెలిగా
ఏ ఆశలో ఒకే ధ్యాసగా
ఏ ఉసులో ఇలా బాసగా

నురాగాలనే బంధాలనే
పండించుకోమని తపించగా
కరిగి పోయాను కర్పూర వీణల
కురిసి పోయింది ఓ సందె వెన్నెల
నా గుట్టు జారిపోతున్న
నీ పట్టు చిక్కిపోతున్న
నీ తీగ వణికిపోతున్న
రాగాలు దోచుకుంటున్న
కరిగి పోయాను కర్పూర వీణల
Aa-aa
కురిసి పోయింది ఓ సందె వెన్నెల

సలు మతులు చెడి జంటగా
ఏమవుతామో తెలుసా
జతలు కలిసి మనమొంటిగా
ఏమైనా సరి గరిస
ఏ కోరికో శ్రుతే మించగా
ఈ ప్రేమలో ఇలా ఉంచగ


ందాలలో
నీ ప్రేమలేఖలే లిఖించగా
కురిసి పోయింది ఓ సందె వెన్నెల
కలిసి పోయాను నీ వంశధారల
నీ తీగ వణికిపోతున్న
రాగాలు దోచుకుంటున్న
నా గుట్టు జారిపోతున్న
నీ పట్టు చిక్కిపోతున్న
కురిసి పోయింది ఓ సందె వెన్నెల
Aa-aa
కలిసి పోయాను నీ వంశధారల

Related Songs