ది దోచావో లలలల లా లలలల లా లలలల లా లలలల లా లలలల లా లల లల లల లల లల లలలా బీడులోన వానచినుకు పిచ్చిమొలక వేసింది పాడలేని గొంతులోన పాట ఏదో పలికింది గుండె ఒక్కటున్న చాలు గొంతుతానే పాడగలదు మాటలన్నీ దాచుకుంటే పాట నీవు రాయగలవు రాతరాని వాడిరాత దేవుడేమి రాశాడో చేతనైతే మార్చిచూడు వీడు మారిపోతాడు మనిషౌతాడు
రే ఏమైందీ ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరిందీ
ది ఏమైందీ తన మనిషిని వెతుకుతు ఇక్కడొచ్చి వాలిందీ కలగాని కల ఏదో కళ్ళెదుటే నిలిచింది